
భారతదేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నగర ప్రణాళికా ప్రాజెక్టుగా అమరావతిని న్యూయార్క్ టైమ్స్ పత్రిక తన కథనంలో అభివర్ణించింది.
ప్రస్తుతం 25 వేల మంది కార్మికులు పనిచేస్తున్న ఈ నగరంలో 50 ఎకరాల్లో క్వాంటం వ్యాలీ క్యాంపస్ మరియు 156 క్యూబిట్ ఐబీఎం క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు చేస్తున్నారు.
2029 నాటికి 88 వేల మంది ఇంజనీర్లకు వసతి కల్పించేలా 8 టవర్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు.