విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ సినిమా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై భాగమయ్యారు.
దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్‌తో కలిసి విజయ్ దేవరకొండతో ఆయన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించారు.