
ప్రభాస్ నటిస్తున్న 'ఫౌజీ' సినిమా బృందం శనివారం ఒక కొత్త పోస్టర్‌ను విడుదల చేస్తూ సైనికుల స్ఫూర్తికి వందనం తెలిపింది.
స్వాతంత్ర్యానికి ముందు జరిగిన యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా కథాంశం ఉండబోతోందని పోస్టర్ ద్వారా తెలుస్తోంది.
ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.