
ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్లో షియోమీ FX Pro సిరీస్ 43 ఇంచ్ క్యూఎల్ఈడీ స్మార్ట్ టీవీపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.
రూ. 26,999 ధరతో విక్రయిస్తున్న ఈ టీవీపై ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ లేదా ఎస్బీఐ క్రెడిట్ కార్డులతో అదనపు తగ్గింపు పొందవచ్చు.
వివిధ ఆఫర్లు పోను ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 21,611 ధరకే లభిస్తుందని తెలిపారు.