బెర్క్‌షైర్ హాథ్‌వే ఛైర్మన్ పదవి నుంచి వారెన్ బఫెట్ వైదొలిగారు.
ఈ పరిణామంతో ఆయన శకం ముగిసినట్లు ఆర్థిక నిపుణులు పేర్కొన్నారు.
ఇన్వెస్టర్లు నష్టాలు రాకుండా షేర్ మార్కెట్లో పాటించాల్సిన ఐదు పెట్టుబడి పాఠాలను ఆయన అందించారు.