విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో చెలరేగుతున్న నమన్ ధీర్ ప్రదర్శన టీమ్ మేనేజ్మెంట్కు తలనొప్పిగా మారింది.
అతడొక అద్భుతమైన ఆటగాడని, జట్టు ఏం కోరుకుంటుందో అతడికి బాగా తెలుసని కోటక్ ప్రశంసించారు.
ఐపీఎల్లో సైలెంట్‌గా ఉండే ఈ ప్లేయర్, టీమిండియా తరఫున వయలెంట్‌గా ఆడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.