
టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ తన కొత్త బ్రాండ్ గుర్తింపు 'టాటా.కార్స్'ను గురువారం ఆవిష్కరించింది.
యువతరం కొనుగోలుదారులను ఆకర్షించే లక్ష్యంతో హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్లు, ఎస్‌యూవీలు, ఎలక్ట్రిక్ వాహనాలను ఈ బ్రాండ్ కిందకు తీసుకురానున్నారు.
డిజిటల్ ఛానళ్లు, రిటైల్ కేంద్రాలు మరియు సర్వీస్ టచ్ పాయింట్లపై ఈ కొత్త బ్రాండ్ కనిపించనుంది.