కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో కార్ತಿక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డోరతి’.
విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ తమిళ చిత్రం తెలుగులోనూ విడుదలైంది.
ఈ చిత్రం అక్టోబర్ 23న నెట్ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.