Entertainment
సెన్సార్ బోర్డు కీలక ప్రకటన.. ఫైనల్ కాపీ ఉంటేనే సర్టిఫికేట్

సెన్సార్ బోర్డు కీలక ప్రకటన.. ఫైనల్ కాపీ ఉంటేనే సర్టిఫికేట్

Samayam Telugu2h
THE BRIEF
1

సినిమా సెన్సార్ విషయంలో కేంద్ర సెన్సార్ సర్టిఫికేషన్ బోర్డు (సీబీఎఫ్‌సీ) నిబంధనలను మరింత కఠినతరం చేసింది.

2

ఇకపై పూర్తిగా రిలీజుకు రెడీ అయిన ఫైనల్ కాపీని మాత్రమే సెన్సార్ సర్టిఫికేషన్ కోసం సమర్పించాలని స్పష్టం చేసింది.

3

సినిమా విడుదల తేదీని ప్రకటించినంత మాత్రాన సెన్సార్ ప్రక్రియను వేగవంతం చేయబోమని సీబీఎఫ్‌సీ స్పష్టం చేసింది.