సినిమా సెన్సార్ విషయంలో కేంద్ర సెన్సార్ సర్టిఫికేషన్ బోర్డు (సీబీఎఫ్సీ) నిబంధనలను మరింత కఠినతరం చేసింది.
ఇకపై పూర్తిగా రిలీజుకు రెడీ అయిన ఫైనల్ కాపీని మాత్రమే సెన్సార్ సర్టిఫికేషన్ కోసం సమర్పించాలని స్పష్టం చేసింది.
సినిమా విడుదల తేదీని ప్రకటించినంత మాత్రాన సెన్సార్ ప్రక్రియను వేగవంతం చేయబోమని సీబీఎఫ్సీ స్పష్టం చేసింది.