
చంద్రుడి దక్షిణ ధ్రువంపై పర్మనెంట్ షాడోడ్ రీజియన్స్లో మంచు రూపంలో నీరు ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
చైనా చేపట్టనున్న చాంగ్ఈ-7 మిషన్ షాక్లెటన్ క్రేటర్ సమీప ప్రాంతాలపై దృష్టి పెట్టడంతో అమెరికాకు పోటీ పెరిగింది.
ముందుగా ఒక దేశం కీలక ప్రాంతంలో ల్యాండర్లు దిగితే భద్రతా నిబంధనల కారణంగా ఇతర దేశాల వాహనాలు కొంత దూరం పాటించాల్సి వస్తుందని నాసా చీఫ్ హెచ్చరించారు.