
దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ 250 పరుగులతో అద్భుతమైన డబుల్ సెంచరీ సాధించాడు.
ఇషాన్ కిషన్ 301 బంతుల్లో 27 ఫోర్లు, 7 సిక్సర్లతో విరుచుకుపడి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.
రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఈస్ట్ జోన్ 134 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 613 పరుగులు చేసింది.