Sports
మహిళల ఆసియా కప్ ఫైనల్: శ్రీలంక ఎదుట 184 పరుగుల భారీ లక్ష్యం

మహిళల ఆసియా కప్ ఫైనల్: శ్రీలంక ఎదుట 184 పరుగుల భారీ లక్ష్యం

Andhrajyothy43m
THE BRIEF
1

దుబాయ్ వేదికగా జరుగుతోన్న మహిళల ఆసియా కప్ ఫైనల్ పోరులో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది.

2

ఓపెనర్లు స్మృతి మంధాన (59), షఫాలీ వర్మ (68) అద్భుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగి తొలి వికెట్‌కు 129 పరుగుల భాగస్వామ్యం అందించారు.

3

దీంతో శ్రీలంక మహిళల జట్టు విజయం కోసం భారత్ 184 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.