
మారుతి సుజుకి నుంచి 35 కి.మీ మైలేజ్ అందించే నయా టాల్ బాయ్ కారు విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ కొత్త ఫేస్లిఫ్ట్ మోడల్ కార్ల ధర రూ. 5 లక్షల బడ్జెట్లో అందుబాటులోకి వస్తుందనే చర్చ సాగుతోంది.
పండుగ సీజన్ కార్ల వేటలో మారుతి సుజుకి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.