Sports
ఆసియా క్రీడల్లో భారత్‌కు పసిడి పంట.. క్రికెట్, హాకీ సహా పలు విభాగాల్లో స్వర్ణాలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు పసిడి పంట.. క్రికెట్, హాకీ సహా పలు విభాగాల్లో స్వర్ణాలు

10TV Telugu1h
THE BRIEF
1

జపాన్‌లోని ఐచి-నగోయాలో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో శనివారం ఆర్చరీ, గోల్ఫ్, క్రికెట్, రెజ్లింగ్, హాకీల్లో భారత్ స్వర్ణ పతకాలు సాధించింది.

2

పురుషుల క్రికెట్ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై 19 పరుగుల తేడాతో గెలుపొంది శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత్ స్వర్తం కైవసం చేసుకుంది.

3

ఈ విజయాలతో ఆసియా క్రీడల్లో భారత్ మొత్తం 21 స్వర్ణాలతో సహా 85 పతకాలను సాధించి నాలుగో స్థానంలో కొనసాగుతోంది.