Education
నేటి నుంచి ఎంబీబీఎస్ ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు

నేటి నుంచి ఎంబీబీఎస్ ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు

Sakshi1h
THE BRIEF
1

2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్ ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి.

2

మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) నిబంధనల ప్రకారం ఆగస్టు 12 మధ్యాహ్నం 3 గంటల వరకు రిజిస్ట్రేషన్లకు గడువు ఉంది.

3

ఆగస్టు 13, 16 తేదీల్లో సీట్ల కేటాయింపు ప్రక్రియ జరిగి, 17న తుది ఫలితాలను విడుదల చేస్తామని ఎంసీసీ షెడ్యూల్ ప్రకటించింది.