
బచ్చలికూరలో విటమిన్ సి, ఎ, కె లతో పాటు కాల్షియం, ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
ఇందులోని విటమిన్ ఎ, కేరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు మెదడును దెబ్బతినకుండా కాపాడుతాయి.
బచ్చలికూర నైట్రేట్లకు గొప్ప మూలం కావడంతో రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచి రక్తపోటును అదుపులోకి తెస్తుంది.