Economy
సోమవారం ఫ్లాట్‌గా కదలాడిన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు

సోమవారం ఫ్లాట్‌గా కదలాడిన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు

Sakshi1h
THE BRIEF
1

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం ఉదయం ఫ్లాట్‌గా కదలాడాయి.

2

ఉదయం 09:27 సమయానికి నిఫ్టీ 36 పాయింట్లు పెరిగి 22,556 వద్దకు చేరింది.

3

సెన్సెక్స్ 39 పాయింట్లు పుంజుకొని 72,517 వద్ద ట్రేడవుతోంది.