
కన్నడ స్టార్ హీరో యశ్ తన అభిమాని అంత్యక్రియలకు ఎందుకు హాజరు కాలేదో వివరణ ఇచ్చారు.
ఇలాంటి ఘటనలను ప్రోత్సహించకూడదనే ఉద్దేశంతోనే తాను వెళ్లలేదని ఆయన స్పష్టం చేశారు.
ఆత్మహత్య చేసుకున్న అభిమాని విషయంలో యశ్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.