
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సినిమా ప్రీ బుకింగ్స్‌లో మొదటి రోజే రూ. 60 కోట్ల కలెక్షన్లు సాధించింది.
సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ అనేక ప్రాంతాల్లో థియేటర్లు హౌస్‌ఫుల్‌గా నడుస్తున్నాయి.
వినాయక నిమజ్జనం, శని-ఆదివారాల వరుస సెలవులు కలిసిరావడంతో భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది.