
వన్ ప్లస్ N6x స్మార్ట్ఫోన్ జూలై 31 మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుండగా, ఆగస్టు 4 సాయంత్రం 4 గంటల నుంచి సేల్ ప్రారంభమవుతుంది.
ఈ ఫోన్ 7000 mAh బ్యాటరీతో 2.5 రోజుల బ్యాకప్ అందిస్తుందని, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేను కలిగి ఉంటుందని కంపెనీ వెల్లడించింది.
బర్ గండి రెడ్ మరియు ఐస్ బ్లూ రంగుల్లో లభించే ఈ ఫోన్లో ఏఐ అన్ బ్లర్, ఏఐ ఎరేజర్ వంటి లేటెస్ట్ ఏఐ కెమెరా ఫీచర్లు ఉన్నాయి.