
విక్టరీ వెంకటేష్ హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆదర్శ కుటుంబం – హౌస్ నెం.47' సినిమా అక్టోబర్ 30న థియేటర్లలో విడుదలైంది.
ఈ చిత్రం తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 16.65 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
ఇందులో ఇండియా నెట్ కలెక్షన్స్ రూ. 9.50 కోట్లుగా నమోదు కాగా, ఓవర్సీస్ మార్కెట్ నుంచి రూ. 5.50 కోట్ల గ్రాస్ వసూలయ్యాయి.