హార్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న ఒక వాణిజ్య నౌకపై మిస్సైల్ దాడి జరగడంతో ఒకరు మరణించినట్లు యూకేఎమ్టీవో ధృవీకరించింది.
ఈ దాడిలో నౌక ఇంజిన్ రూమ్ తీవ్రంగా దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు.
ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన ఈ మార్గంలో వరుస దాడులు జరుగుతుండటంతో అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది.