
గత ఐదేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ (74) మంగళవారం భివాండీలోని ఆస్పత్రిలో మరణించారు.
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'సై' చిత్రంలోని 'భిక్షు యాదవ్' పాత్రతో టాలీవుడ్‌లో ఐకానిక్ విలన్‌గా గుర్తింపు పొందిన ఆయన, వందలాది చిత్రాల్లో నటించారు.
అశ్వత్థామ పాత్రతో 'మహాభారత్' సీరియల్ ద్వారా కెరీర్ ప్రారంభించిన ఆయన, తెలుగు చిత్ర పరిశ్రమను తన గాడ్ మదర్‌గా భావించేవారని పలు ఇంటర్వ్యూల్లో పేర్కొన్నారు.