
అమెరికా నుంచి సైనిక దాడుల ముప్పు పొంచి ఉందన్న సంకేతాల నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది.
ఈ నేపథ్యంలో దేశంలో ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగా అయోడిన్ బిళ్లలను పంపిణీ చేస్తున్నట్లు సమాచారం.
అణు కేంద్రాల సమీప ప్రాంతాల్లో ఈ భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.