Technology
సబర్మతి నదిపై బుల్లెట్ ట్రైన్ వంతెన పూర్తి

సబర్మతి నదిపై బుల్లెట్ ట్రైన్ వంతెన పూర్తి

AP7AM1h
THE BRIEF
1

ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ ప్రాజెక్టులో భాగంగా గుజరాత్‌లోని సబర్మతి నదిపై 480 మీటర్ల పొడవైన వంతెన నిర్మాణాన్ని ఎన్‌హెచ్ఎస్ఆర్‌సీఎల్ విజయవంతంగా పూర్తి చేసింది.

2

అహ్మదాబాద్, సబర్మతి స్టేషన్ల మధ్య ఉన్న ఈ వంతెన ఎత్తు సుమారు 36 మీటర్లు ఉండగా, దీనిని బ్యాలెన్స్‌డ్ కాంటిలివర్ మెథడ్ టెక్నాలజీతో నిర్మించారు.

3

గుజరాత్‌లో ఇప్పటివరకు మొత్తం 18 నదీ వంతెనల నిర్మాణం పూర్తయినట్లు ఈ ప్రాజెక్టులో పేర్కొన్నారు.