
సూర్య నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించి రెండు రోజుల్లోనే 100 కోట్ల మార్కును దాటింది.
మూడో రోజు ఆదివారం అడ్వాంటేజ్‌తో ప్రపంచవ్యాప్తంగా 16 నుండి 18 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసే అవకాశం ఉందని అంచనా.
ఈ చిత్రం కర్ణాటక, ఓవర్సీస్ మార్కెట్లలో బలమైన ట్రెండ్‌ను కొనసాగిస్తూ బ్రేక్ ఈవెన్ దిశగా వేగంగా దూసుకుపోతోంది.