
బుగ్గమఠం భూముల వివాదంలో మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సోమవారం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.
ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పును సమర్థించింది.
హైకోర్టు తీర్పు ప్రకారం దేవాదాయ, ధర్మాదాయ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాలని ధర్మాసనం స్పష్టం చేసింది.