రిలయన్స్ జియో ఐపీఓకు సంబంధించి ఆకాష్ అంబానీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఈ నెలలోనే జియో ఐపీఓ రానున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
ఈ మెగా ఐపీవో ద్వారా భారీ వ్యాల్యుయేషన్ అంచనాలు ఉన్నాయి.