Economy

జియో ఐపీఓపై ఆకాష్ అంబానీ కీలక వ్యాఖ్యలు

News18 Telugu2h
THE BRIEF
1

రిలయన్స్ జియో ఐపీఓకు సంబంధించి ఆకాష్ అంబానీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

2

ఈ నెలలోనే జియో ఐపీఓ రానున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.

3

ఈ మెగా ఐపీవో ద్వారా భారీ వ్యాల్యుయేషన్ అంచనాలు ఉన్నాయి.