Health & Environment
తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు.. రెయిన్ అలర్ట్ జారీ

తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు.. రెయిన్ అలర్ట్ జారీ

Samayam Telugu1h
THE BRIEF
1

తెలంగాణలో నవంబర్ 1 నుంచి నవంబర్ 4వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

2

అల్పపీడనం ప్రభావంతో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉంది.

3

గత 24 గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో అత్యధికంగా 66.3 మి.మీ. వర్షపాతం నమోదైంది.