
ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన పాకిస్థాన్ యువ పేసర్ రజావుల్లా చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 23 ఓవర్లలో 4 వికెట్లు తీసిన రజావుల్లా, 6.40 ఎకానమీతో ఏకంగా 148 పరుగులు సమర్పించుకున్నాడు.
పాకిస్థాన్ తరఫున టెస్ట్ అరంగేట్రంలో అత్యధిక ఎకానమీతో పరుగులు ఇచ్చిన బౌలర్ల జాబితాలో రజావుల్లా రెండో స్థానంలో నిలిచాడు.