
ఫహాద్ ఫాజిల్ నటించిన 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది.
యంగ్ హీరో హర్ష్ రోషన్ నటించిన ఎమోషనల్ టీనేజ్ లవ్ స్టోరీ 'తెల్లకాగితం' మూవీ ఓటీటీ హక్కులను ఈటీవీ విన్ సొంతం చేసుకుంది.
ఈ రెండు చిత్రాలు థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత అక్టోబర్ 30 నాటికి ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.