ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో భారత్ మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది.
ఆతిథ్య భారత జట్టు గురువారం చైనాతో తలపడనుంది.
తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది.