
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 24న విడుదల కానుంది.
తెలంగాణలో మాత్రం ప్రభుత్వం సెప్టెంబర్ 23నే పెయిడ్ ప్రీమియర్ షోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో అభిమానులతో కలిసి ప్రీమియర్ వీక్షించేందుకు అనుమతించాలని కోరుతూ హీరో నాని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.