
స్టాక్ మార్కెట్‌లో అజ్ఞాత వ్యక్తుల టిప్స్, ఫిన్‌ఫ్లుయెన్సర్లు మరియు భారీ లాభాల ఆశచూపే వారిని నమ్మి మోసపోవద్దని సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే హెచ్చరించారు.
మదుపరుల్లో అవగాహన పెంచే లక్ష్యంతో 'ప్రోజెక్ట్ జాగ్‌రూక్' పేరుతో దేశవ్యాప్త కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ పరిజ్ఞాన కార్యక్రమాన్ని ఇంగ్లీష్, హిందీతో పాటు 11 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.