International
ఉద్యోగులకు కానుకగా బీఎండబ్ల్యూ కార్లు ఇచ్చిన రెస్టారెంట్ యజమానురాలు

ఉద్యోగులకు కానుకగా బీఎండబ్ల్యూ కార్లు ఇచ్చిన రెస్టారెంట్ యజమానురాలు

Eenadu2h
THE BRIEF
1

వాతావరణంలో మార్పుల కారణంగా స్కూటర్లపై వస్తున్న ఉద్యోగులు పడుతున్న ఇబ్బందిని చూసి ఒక చైనా రెస్టారెంట్ యజమానురాలు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.

2

కఠినమైన వాతావరణ పరిస్థితుల నుంచి రక్షణ కల్పించేందుకు తమ టాప్ ఉద్యోగులకు బీఎండబ్ల్యూ కార్లను కానుకగా అందజేశారు.

3

ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.