
కాలేయం దెబ్బతిన్నప్పుడు హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని అరచేతులు అసాధారణంగా ఎరుపు రంగులోకి మారుతాయి.
అరచేతులు, అరికాళ్లలో విపరీతమైన దురద, గోళ్లలో మార్పులు వంటివి లివర్ వ్యాధికి ముఖ్యమైన సంకేతాలు.
ఈ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.