Entertainment
నార్వే చిత్రోత్సవాల్లో ఉత్తమ నటుడిగా జేడీ చక్రవర్తి పురస్కారం

నార్వే చిత్రోత్సవాల్లో ఉత్తమ నటుడిగా జేడీ చక్రవర్తి పురస్కారం

Eenadu2h
THE BRIEF
1

ప్రఖ్యాత నార్వే ఇంటర్నేషనల్‌ చిత్రోత్సవాల్లో తెలుగు నటుడు జేడీ చక్రవర్తి ఉత్తమ నటుడిగా పురస్కారాన్ని గెలుచుకున్నారు.

2

ఆయన నటించిన ‘దహిణి: ది విచ్‌’ చిత్రంలోని నటనకు ఈ పురస్కారం లభించింది.

3

అంతర్జాతీయ వేదికపై తెలుగు నటుడికి ఈ గుర్తింపు దక్కడం విశేషం.