ఎయిర్టెల్ తన కస్టమర్ల కోసం సరికొత్త రీచార్జ్ ప్లాన్ను మార్కెట్లోకి తీసుకువచ్చింది.
ఈ ప్రత్యేక ప్యాక్ ద్వారా రూ. 200 ధరకే కస్టమర్లకు యూట్యూబ్ ప్రీమియం ఫ్రీగా లభిస్తుంది.
దీనితో పాటుగా 18కి పైగా ఓటీటీ సేవలను కూడా ఈ ప్లాన్ ద్వారా ఉచితంగా పొందవచ్చు.