Education
ప్రభుత్వ ఉపాధ్యాయులకు మరో టెట్ పరీక్ష రాసే అవకాశం

ప్రభుత్వ ఉపాధ్యాయులకు మరో టెట్ పరీక్ష రాసే అవకాశం

Andhrajyothy1h
THE BRIEF
1

ప్రభుత్వ సర్వీసులో ఉండి ఇప్పటివరకు టెట్ అర్హత సాధించని ఉపాధ్యాయులకు మరోసారి ఉపాధ్యాయ అర్హతా పరీక్ష రాసే అవకాశం కల్పించారు.

2

అర్హత లేని ఉపాధ్యాయులు అక్టోబర్ 7 నుంచి 16 వరకు దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది.

3

నవంబరు 16 నుంచి 21 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ సంచాలకులు నవీన్‌ నికోలస్‌ తెలిపారు.