
కామారెడ్డి పట్టణంలోని పెద్ద చెరువు వద్ద బతుకమ్మల నిమజ్జనం కోసం సరైన లైటింగ్ ఏర్పాట్లు చేయలేదు.
అధికారులు వచ్చి ఫోటోలు దిగే ప్రాంతంలో సుమారు 50 వరకు లైట్లు ఏర్పాటు చేశారని స్థానికులు ఆరోపించారు.
నిమజ్జనం చేసే చోట చీకటిగా ఉండటంతో మహిళలు సెల్ఫోన్ వెలుతురులోనే నిమజ్జనం చేయాల్సి వచ్చింది.