
మయన్మార్లో తిరుగుబాటు గ్రూపు నియంత్రణలో ఉన్న మార్కెట్ సమీపంలో సైన్యం జరిపిన వైమానిక దాడిలో 49 మంది మరణించగా మరో 58 మంది గాయపడ్డారు.
అరకాన్ ఆర్మీ యుద్ధ విమానం నుంచి బాంబులు వేయడంతో వ్యాపారులు, కొనుగోలుదారులు, పాదచారులు ప్రాణాలు కోల్పోయారు.
ఫిబ్రవరి 1, 2021న ఎన్నికైన ప్రభుత్వం నుంచి సైన్యం అధికారాన్ని చేజిక్కించుకున్న నాటి నుంచి మయన్మార్ అల్లకల్లోలంగా మారింది.