
ఇరాన్ తన వైఖరి మార్చుకోకపోతే అమెరికాతో పూర్తి స్థాయి యుద్ధం లేదా భారీ పరిణామాలు తప్పవని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
ఇరాన్‌ను పూర్తిగా నాశనం చేయడం, ఆర్థికంగా కుప్పకూల్చడం లేదా ఒప్పందం కుదుర్చుకోవడం అనే మూడు మార్గాలు తన ముందున్నాయని ఆయన చెప్పారు.
అమెరికా దాడి చేస్తే గతం కంటే తీవ్రంగా ప్రతిస్పందిస్తామని, తమ షరతులు అంగీకరించాలని ఇరాన్ జాతీయ భద్రతా మండలి స్పష్టం చేసింది.