
యుద్ధ నేరాలు మరియు మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిన కేసులో సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్, ఆయన సోదరుడు మహేర్లకు సిరియా కోర్టు మరణశిక్ష విధించింది.
అసద్ బంధువు మరియు మాజీ బ్రిగేడియర్ జనరల్ అతేఫ్ నజీబ్‌కు కూడా ఇదే కేసులో మరణశిక్ష పడగా, తీర్పు సమయంలో ఆయన కోర్టు బోనులో ఖైదీ దుస్తుల్లో హాజరయ్యారు.
2014 డిసెంబర్లో తిరుగుబాటుదారులు డమాస్కస్‌లోకి ప్రవేశించిన తర్వాత అసద్ సోదరులు రష్యాకు పారిపోగా, నజీబ్‌ను అరెస్టు చేసి విచారణ జరిపినట్లు అధికారులు వెల్లడించారు.