
కొరియన్ కనకరాజు సినిమా సక్సెస్ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరంజీవి, దర్శకులకు కీలక సలహాలు ఇచ్చారు.
ఒక విజయం ఎంతో మందిలో ఆనందాన్ని నింపుతుందని ఆయన పేర్కొంటూ చిత్ర బృందాన్ని అభినందించారు.
ఈ వేడుకలో వరుణ్ తేజ్ విజయంపై నాగబాబు ఎమోషనల్ పోస్ట్ చేయడం విశేషంగా మారింది.