Technology
షావోమీ స్మార్ట్‌ఫోన్ల ధరలను పెంచిన సంస్థ

షావోమీ స్మార్ట్‌ఫోన్ల ధరలను పెంచిన సంస్థ

ABP Desam13h
THE BRIEF
1

మెమొరీ చిప్‌ల కొరత, విడిభాగాల తయారీ ఖర్చుల కారణంగా షావోమీ తన 5 స్మార్ట్‌ఫోన్ మోడళ్ల ధరలను రూ.5 వేల వరకు పెంచింది.

2

శాంసంగ్, వివో, వన్‌ప్లస్ వంటి కంపెనీలు ఇప్పటికే తమ స్మార్ట్‌ఫోన్ ధరలను పలుమార్లు పెంచాయి.

3

ఇటీవల వివో కూడా Vivo X300 Pro ధరను ఏకంగా రూ.10 వేల వరకు పెంచింది.