
మెమొరీ చిప్‌ల కొరత, విడిభాగాల తయారీ ఖర్చుల కారణంగా షావోమీ తన 5 స్మార్ట్‌ఫోన్ మోడళ్ల ధరలను రూ.5 వేల వరకు పెంచింది.
శాంసంగ్, వివో, వన్‌ప్లస్ వంటి కంపెనీలు ఇప్పటికే తమ స్మార్ట్‌ఫోన్ ధరలను పలుమార్లు పెంచాయి.
ఇటీవల వివో కూడా Vivo X300 Pro ధరను ఏకంగా రూ.10 వేల వరకు పెంచింది.