
దేశంలో కనీసం రూ.425 కోట్ల వ్యక్తిగత సంపద కలిగిన 3,040 మంది సంపద సృష్టికర్తల మొత్తం ఆస్తి రూ.104 లక్షల కోట్లుగా ఉంది.
ఈ మొత్తం సంపదలో 19 శాతం టాప్-10 ధనికుల వద్దే కేంద్రీకృతమై ఉండగా, అంబానీ వారసులు మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు.
జాబితాలో 738 మంది మహిళలు ఉండగా, అదానీ కుటుంబం రూ.9.08 లక్షల కోట్ల ఆస్తితో టాప్-100 కుటుంబాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.