సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్‌లో భారీ డేటా లీక్ జరిగినట్లు వెల్లడైంది.
ఈ భద్రతా లోపం కారణంగా 500కుపైగా సినిమాల సర్టిఫికేషన్ డేటా బయటకు వచ్చింది.
కొన్ని సినిమాలకు సంబంధించిన స్క్రిప్టులు కూడా బహిర్గతమైనట్లు సమాచారం అందింది.